మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Varahamukhi Stava – శ్రీ వరాహముఖీ స్తవః


కువలయనిభా కౌశేయార్ధోరుకా ముకుటోజ్జ్వలా
హలముసలినీ సద్భక్తేభ్యో వరాభయదాయినీ |
కపిలనయనా మధ్యే క్షామా కఠోరఘనస్తనీ
జయతి జగతాం మాతః సా తే వరాహముఖీ తనుః || 1 ||

తరతి విపదో ఘోరా దూరాత్పరిహ్రియతే భయం
స్ఖలితమతిభిర్భూతప్రేతైః స్వయం వ్రియతే శ్రియా |
క్షపయతి రిపూనీష్టే వాచాం రణే లభతే జయం
వశయతి జగత్సర్వం వారాహి యస్త్వయి భక్తిమాన్ || 2 ||

స్తిమితగతయః సీదద్వాచః పరిచ్యుతహేతయః
క్షుభితహృదయాః సద్యో నశ్యద్దృశో గలితౌజసః |
భయపరవశా భగ్నోత్సాహాః పరాహతపౌరుషాః
భగవతి పురస్త్వద్భక్తానాం భవంతి విరోధినః || 3 ||

కిసలయమృదుర్హస్తః క్లిశ్యేత కందుకలీలయా
భగవతి మహాభారః క్రీడాసరోరుహమేవ తే |
తదపి ముసలం ధత్సే హస్తే హలం సమయద్రుహాం
హరసి చ తదాఘాతైః ప్రాణానహో తవ సాహసమ్ || 4 ||

జనని నియతస్థానే త్వద్వామదక్షిణపార్శ్వయో-
-ర్మృదుభుజలతామందోక్షేపప్రవాతితచామరే |
సతతముదితే గుహ్యాచారద్రుహాం రుధిరాసవై-
-రుపశమయతాం శత్రూన్ సర్వానుభే మమ దైవతే || 5 ||

హరతు దురితం క్షేత్రాధీశః స్వశాసనవిద్విషాం
రుధిరమదిరామత్తః ప్రాణోపహారబలిప్రియః |
అవిరతచటత్కుర్వద్దంష్ట్రాస్థికోటిరటన్ముఖో
భగవతి స తే చండోచ్చండః సదా పురతః స్థితః || 6 ||

క్షుభితమకరైర్వీచీహస్తోపరుద్ధపరస్పరై-
-శ్చతురుదధిభిః క్రాంతా కల్పాంతదుర్లలితోదకైః |
జనని కథముత్తిష్ఠేత్ పాతాలసర్పబిలాదిలా
తవ తు కుటిలే దంష్ట్రాకోటీ న చేదవలంబనమ్ || 7 ||

తమసి బహులే శూన్యాటవ్యాం పిశాచనిశాచర-
-ప్రమథకలహే చోరవ్యాఘ్రోరగద్విపసంకటే |
క్షుభితమనసః క్షుద్రస్యైకాకినోఽపి కుతో భయం
సకృదపి ముఖే మాతస్త్వన్నామ సన్నిహితం యది || 8 ||

విదితవిభవం హృద్యైః పద్యైర్వరాహముఖీస్తవం
సకలఫలదం పూర్ణం మంత్రాక్షరైరిమమేవ యః |
పఠతి స పటుః ప్రాప్నోత్యాయుశ్చిరం కవితాం ప్రియాం
సుతసుఖధనారోగ్యం కీర్తిం శ్రియం జయముర్వరామ్ || 9 ||

ఇతి శ్రీ వరాహముఖీ స్తవః |

 


 

 

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.